కర్జాయ్ కి పూర్తి మెజారిటీ

ఎన్నికల్లో 38 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 5.5 మిలియన్ వోట్లు పడ్డాయి. ఓట్లు వేసినవారిలో 42 శాతం మంది పురుషులు కాగా 38 శాతం మంది మహిళలు ఉన్నారు. నాలుగింట ఒక వంతు దాదాపు 1.5 శాతం ఓట్ల మాయ జరిగిందని ఇయు ఎన్నికల నిర్వాహకులు చెబుతున్న తరుణంలో ఎన్నికల సంఘం ఫలితాన్ని విడుదల చేసింది.












Click it and Unblock the Notifications