శశి థరూర్ కు సోనియా క్లాస్

సోనియాతో ఆయన 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందించకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. క్యాటిల్ క్లాస్ వ్యాఖ్యలు చేసినందుకు థరూర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెసు నాయకుల నుంచే డిమాండ్లు వచ్చాయి. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications