హర్షకుమార్ తప్పు లేదు: మాణిక్య

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పాఠ్యాంశాల్లో చేరుస్తామని ఆయన చెప్పారు. అక్టోబర్ 2వ వారంలో వైయస్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్య, వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications