కడప జిల్లాకు వైయస్సార్ పేరు

వైయస్సార్ గా పేరు పొందిన వైయస్ రాజశేఖర రెడ్డి సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. కడప జిల్లా పేరును వైయస్సార్ జిల్లాగా మార్చాలని సెప్టెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి కె.రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీర్మానించారు.












Click it and Unblock the Notifications