న్యూజిలాండ్ లో అంధ్ర విద్యార్థి అదృశ్యం

రాయదుర్గం శ్రీకాంత్ ఆక్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నాడు. ఆక్లాండ్ హార్బర్ లో రాయి కింద శ్రీకాంత్ బూట్లు, సంచీ,కోటు కనిపించాయి. అతని వాలెట్ సమీపంలోని సైకిల్ ట్రాక్ వద్ద పడేసి ఉంది. రాయదుర్గం శ్రీకాంత్ ఆచూకీ తెలపాలని అతని బావ నగేష్ కుకునూరు కోరుతున్నారు. శ్రీకాంత్ ఇటీవలే ఏడు నెలల క్రితం న్యూజిలాండ్ వచ్చాడని, యూనివర్శిటీకి వెళ్లి ఇంటికి తిరిగి రావడం మాత్రమే చేసేవాడని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications