రోశయ్య పని బాగుంది: జయసుధ

జగన్ సోనియాను కలిసొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారని, ఇప్పుడు తాను స్పందించటం బాగుండదని అన్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పనితీరు బాగుందని కితాబిచ్చారు. సినీనటులు రాజకీయాల్లోకి రావటం అలవాటైపోయిందని, ప్రజలకు వారి మొహాలు చూసి బోర్ కొడుతోందని జయసుధ వ్యాఖ్యానించారు. అంతమాత్రాన సినీనటులు రాజకీయాల్లో రాణించరనుకోవటం సరైంది కాదన్నారు. అందుకు తన విజయమే నిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications