సీనియర్ నాయకులతో చిరంజీవి సమావేశం

కాంగ్రెస్ తో పొత్తు విషయంలో ప్రజారాజ్యం నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో చిరంజీవి తన పరువును తాను తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. పాత బస్తీ మినహా అన్ని స్ధానాలకూ పోటీ చేయాలని నేటి సమావేశంలో కొందరు సూచించగా, పాత బస్తీలో కూడా పోటీ చేయాల ని కొందరు చిరంజీవికి సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications