వైయస్ జగన్ కు మోహన్ బాబు పరామర్శ

మోహన్ బాబు చాలాకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కూడా పొందారు. చంద్రబాబు నాయుడితో సరిపడక ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన గురువు దాసరి నారాయణరావు కాంగ్రెస్ లో చేరినప్పటినుంచి ఆయన కాంగ్రెస్ కు కొంచెం అనుకూలంగా ఉంటున్నట్టు కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications