ఆ అంశం సున్నితమైనది: షబానా ఆజ్మి

అసలు ఇలాంటి సున్నితమైన విషయాలను రాజకీయనాయకులు మీడియావారు అదేపనిగా ప్రస్తావించకపోవడమే శ్రేయస్కరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన సొంతగ్రామం మిజ్వాన్‌కు వచ్చిన షబానా విలేకరులతో మాట్లాడారు. వందేమాతరం గీతాలాపనపై చర్చలు.. ప్రతిచర్చలనేవి మతసామరస్యాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications