గ్రేటర్ లో వారితి తగని జవాబిస్తాం: చిరంజీవి

తమ పార్టీ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అమలు చేసి చూపామని ఆయన చెప్పారు. తాము 64 డివిజన్లకు పోటీ చేస్తుండగా 40 స్థానాల్లో బీసీలను పోటీకి దించుతున్నామని ఆయన చెప్పారు. ఈ పది రోజుల పాటు ఇంటింటికీ తిరిగి విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. నగర సమస్యలతో పాటు డివిజన్ల వారీగా సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని తాము ఏ విధంగా పరిష్కరిస్తామో ప్రజలకు వివరించాలని కూడా ఆయన సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చిరంజీవి కూడా ప్రచారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications