మహారాష్ట్ర, గుజరాత్ లకు తుఫాను

మహారాష్ట్రలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం జరుగుతోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ కార్యాలయాలను మధ్యాహ్నం రెండు గంటలకే మూసేశారు. మహారాష్ట్రలోనే కాకుండా గుజరాత్, గోవాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లోని సూరత్ పై తుఫాను ప్రభావం పడే అవకాశం ఉంది. థానే, సిందుదుర్గ్, రత్నగిరి, రాయగడ్, గ్రేటర్ ముంబైలకు తుఫాను ముప్పు పొంచి ఉంది.












Click it and Unblock the Notifications