మధు కొడా స్కామ్ లో బాలీవుడ్ తారలు?

కొడాను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారంనాడు కూడా ఆయనను విచారించారు. అయితే కొడా దర్యాప్తునకు సహకరించడం లేదని అధికారులు అంటున్నారు. అతని నివాసంలో లభించిన ఆధారాలను బట్టి తాము అతన్ని విచారిస్తున్నామని, తమ దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని అధికారులంటున్నారు. కొడా వాంగ్మూలం ఇస్తున్నాడని, అది సరిగా ఉంటే దర్యాప్తు త్వరగా ముగుస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications