జగన్ ను సిఎం చేయాల్సిందే: కొండా సురేఖ

తాను మంత్రి పదవికి రాజీనామా చేయడం త్యాగం కాదని, తమను ఈ స్థాయికి తెచ్చిన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చిన నివాళి మాత్రమేనని ఆమె అన్నారు. ప్రజల అభీష్టాన్ని తెలిపేందుకు మాత్రమే తాను రాజీనామా చేశానని, తన రాజీనామా ముఖ్యమంత్రి రోశయ్యపై ధిక్కారం కాదని ఆమె స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications