యుఎస్ ఎయిడ్ హెడ్ గా రాజీవ్ షా

అత్యంత ప్రధానమైన లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఉద్దేశించిన యుఎస్ ఎయిడ్ ను ముందుకు నడిపించడానికి రాజీవ్ తాజా ఆలోచనలు, అంకిత భావం, స్ఫూర్తిదాయకమైన నేపథ్యం పనికి వస్తుందని ఒబామా అన్నారు. విదేశీ సంబంధాలను మెరుకు పరుచుకోవడానికి ఈ ఏజెన్సీ కృషి ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications