ఆ సత్తా ఇతర పార్టీలకు లేదు: రోశయ్య

గత ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధే కాంగ్రెసు పార్టీని గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇతర రాజకీయ పార్టీలు హైదరాబాదును తీర్చి దిద్దలేవని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రజలకు తాము సుఖమయ జీవితాన్ని అందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications