గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు శంఖారావం

నిన్న చంద్రబాబు మాట్లాడుతూ, "టీడీపీ గెలుపు హైదరాబాద్ అభివృద్ధికి మలుపు. కాంగ్రెస్ గెలిస్తే మరింత వినాశనం. గ్రేటర్ పై మన జెండా ఎగరాలి" అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో పేట్రేగిన అవినీతి, అరాచకం, దౌర్జన్యాల గురించి ఇంటింటికీ వెళ్ళి చెప్పగలిగితే హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయమని చెప్పారు. పార్టీలోని ప్రతి కార్యకర్తా తానే పోటీ చేస్తున్నానన్న స్థాయిలో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications