బ్రేక్ ఇన్ స్పెక్టర్ శరత్ బాబు ఇంటిపై ఎసిబి దాడి

ఈ సందర్భంగా అధికారులు మీడియాతో మాట్లాడుతూ శరత్‌బాబుపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు యూసుఫ్‌గూడలోని ఆయన ఇంటిపై దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. సోదాలు ఇంకా జరుగుతున్నాయని, పూర్తి అయిన వెంటనే మీడియాకు అన్ని విషయాలు తెలియజేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications