జార్ఖండ్ మాజీ సిఎం మధు కోడా అరెస్టు

ఎన్ ఫోర్స్ మెంట్ ఎన్ని సమన్లు జారీ చేసినప్పటికీ మధు కోడా విచారణ నిమిత్తం హాజరు కాలేదు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత విచారణకు హాజరవుతానని మధుకోడా అంతకు ముందు చెప్పారు. చాయ్ బసా ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేయడంలో ఆయన మునిగిపోయారు. ఈ స్థితిలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications