వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్టీ ఎంపీలపై సోనియా ఆగ్రహం

సోమవారం ప్రశ్నలు వేయడానికి 34 మంది సభ్యులు పేర్లు ఇచ్చారు. లోకసభ స్పీకర్ మీరా కుమార్ పిలిచినప్పుడు వారెవరూ లేరు. వారిలో వరుణ్ గాంధీ (బిజెపి), మధు యాష్కీ, శ్రుతి చౌదరి (కాంగ్రెసు), శివాజీ అండాళ్రావు పాటిల్ (శివసేన), రాజీవ్ రంజన్ దాస్ (జెడి-యు), ప్రబోధ్ పాండా (సిపిఐ) గైర్హాజరైన వారిలో ఉన్నారు. సభ్యులెవరూ లేకపోవడంతో అసంతృప్తి చెందిన మీరా కుమార్ అసంతృప్తికి గురై సభను వాయిదా వేశారు.