తెలంగాణపై బే ఏరియా ఎన్నారైల మీట్

తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనలకు బేషరతుగా ఈ సమావేశంలో మద్దతు ప్రకటిస్తారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవడానికి విరాళాలు సేకరిస్తారు. ఆ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని దుద్యాల కోరారు. తెలంగాణ పెద్దలు 1969 ఉద్యమ అనుభవాలను వివరిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications