రష్యాలో భారీ పేలుడు: 102 మంది మృతి

పేలుడు సంభవించిన సమయంలో క్లబ్ లో 200 మంది దాకా ఉన్నారు. చాలా మంది దాని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కావడం గమనార్హం. బార్ ఎనిమిదో వార్షికోత్సవాన్ని నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. బాణా సంచా పేలి ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. పేలుడుకు భయపడి బయటకు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో ఊపిరాడక చాలా మంది మరణించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications