అదుర్స్ ను అడ్డుకుంటే వస్తుందా: తలసాని శ్రీనివాస యాదవ్

తెలంగాణ అనేది తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యక్తిగత వ్యవహారం కాదని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరి కాదని ఆయన అన్నారు. హైదరాబాదు ప్రజలు వ్యాపారులు, సినిమావాళ్లు అందరూ కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఎవరినైనా ఒప్పించాల్సి ఉంటుందని, బలవంత పెట్టి ఒత్తిడి తేవడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications