సెల్ బ్లూ ఫిల్మ్ వ్యాపారుల అరెస్ట్

దీంతో ఆ రెండు షాపుల యజమానులు శంకర్రెడ్డి, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకొని వారిపై 292, 293 ఐపీసీతో పాటు 67 ఐటీ చట్టాల కింద కేసులు నమోదుచేసి రిమాండ్కు తరలిస్తున్నట్ల్లు డీఎస్పీ తెలిపారు. ఈ నీలిచిత్రాల వల్ల చెడుమార్గం పడుతున్న యువతను కట్టడి చేసేందుకు ఇకపై వాహనాల తని ఖీల సమయాల్లో వారివారి సెల్ఫోన్లను కూడా పరిశీలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరి సెల్ఫోన్లోనైనా ఈ చిత్రాలు ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఈ సమావేశంలో సీఐ, ఎస్లు పాల్గొన్నారు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications