అతని ఆస్తుల విలువ రెండు కోట్లపైనే

హైదరాబాదు, చీరాలల్లోనే కాకుండా గుంటూరు, విజయవాడ, ఒంగోలుల్లో ఆయన ఆస్తులున్నట్లు ఎసిబి సోదాల్లో తేలింది. సోదాల్లో బయటపడిన బంగారం, వెండి ఆభరణాలను లెక్కించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో అవినీతి అధికారులపై ఎసిబి అధికారులు దాడులను ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications