డిఎస్ సంతకం చేస్తారని ఆశిస్తున్నాం: చిన్నా

తెలంగాణ సమస్యలపై తాము ఇక నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులపై బివోటిని విరమించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జరిగిన టిఆర్సీసిసి సమావేశంలో శ్రీకృష్ణ కమిటీకి సమర్పించే నివేదిక ముసాయిదాపై చర్చించారు. దీనికి తుది రూపు ఇచ్చి శ్రీకృష్ణ కమిటీకి సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications