టిడిపిపై చిరంజీవి మెగా విమర్శలు

అసెంబ్లీలో ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు పాకులాడుతున్నాయని దుయ్యబట్టారు. శాసనసభా కార్యక్రమాలను సజావుగా జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు చిరంజీవి తిరిగి సినిమాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు. అయన మళ్ళీ సినిమాల్లోకి వస్తారన్న వార్తలు రావడమే దీనికి కారణం.












Click it and Unblock the Notifications