విద్యార్ధుల ఆత్మహత్యలపై రాహుల్ విచారం

తెలంగాణ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించగా రాహుల్ సావధానంగా విన్నారని సారథ్య బృందం సభ్యులు ఆదివారం ఇక్కడ విలేకర్లకు వెల్లడించారు. శ్రీకృష్ణ కమిటికి తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ నివేదిక అందజేశామని సారథ్య ప్రతినిధి నిరంజన్ తెలిపారు.












Click it and Unblock the Notifications