భర్తను తల నరికి చంపిన మహిళ

వెంకటరమణ విపరీతంగా మద్యం సేవించి రోజూ ఆమెను వేధించేవాడని, ఆమెపై అనుమానాలు కూడా పెట్టుకుని బాధపెట్టేవాడని చెబుతున్నారు. దీంతో ఆమె నిద్రిస్తున్న భర్త తల నరికి అతన్ని చంపినట్లు సమాచారం. గతంలో రాయచోటిలో ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. శివరామిరెడ్డి అనే వ్యక్తిని అతని భార్య సుబ్బలక్ష్మి తల నరికి హత్య చేసి తలతో పోలీసు స్టేషనుకు వెళ్లి లొంగిపోయింది.












Click it and Unblock the Notifications