భార్యను హత్య చేసిన కామాంధుడు

గ్రామస్థులు నర్సింహులు స్తంభానికి కట్టేసి కొట్టారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నర్సింహులు భార్య నాలుగు నెలల గర్భవతి కూడా. వ్యసనాలకు బానిస అయిన నర్సింహులు రాత్రి భార్య లాలమ్మను కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడు.












Click it and Unblock the Notifications