అల్లు అర్జున్ వరుడు సినీ ప్రదర్శనకు బ్రేక్

చిరంజీవి తెలంగాణకు మద్దతు పలకాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరుడు సినిమా ప్రదర్శనను అడ్డుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వివరాలు అందాల్సి ఉంది. అల్లు అర్జున్ వరుడు సినిమా భారీ అంచనాలతో బుధవారం విడుదలైంది.












Click it and Unblock the Notifications