నిత్యానంద ఫోటోతో పోలీసుల ప్రకటన

సినీ నటితో కామకేళి ఆట మూడు వారాల క్రితం టీవీ చానళ్ల ద్వారా బట్టబయలు కాగానే అదృశ్యమైన నిత్యానందస్వామి, వెబ్ సైట్ లో ప్రత్యక్షమై ఆశ్రమం ఆస్తిని కబళించేందుకు కొందరు కుట్ర పన్ని తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే రెండోసారి మాత్రం వీడియో ఉన్నది తానేనని అంగీకరించి త్వరలోనే వాస్తవాలు వివరిస్తానన్నారు. వారం క్రితం హరిద్వారలోని రహస్య ప్రదేశంలో ప్రత్యక్షమై టీవీ చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు.












Click it and Unblock the Notifications