తొలి పెళ్లి చిక్కుల్లో షోయబ్ మాలిక్

కాగా, హెడ్ లైన్స్ టుడే వద్ద ఉన్న వీడియో కూడా షోయబ్ మాలిక్ ను ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఉంది. మాలిక్ గతంలో పెళ్లి చేసుకున్నట్లు అంగీకరించి అందుకు శుభాకాంక్షలు అందుకున్న వీడియో తమ వద్ద ఉందని హైడ్ లైన్స్ టుడే అంటోంది. ఈ వీడియోను 2005 మార్చి 30వ తేదీన హైదరాబాదులో రికార్డు చేశారు. హైదరాబాదులో క్రికెట్ మ్యాచ్ తర్వాత తాను పెళ్లి చేసుకున్నానని, తన భార్య నగరంలో తాను క్రికెట్ ఆడుతున్నానని మాలిక్ అన్న మాటలు అందులో రికార్డు అయినట్లు చెబుతున్నారు.
తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ తో మాలిక్ చెబుతున్నప్పుడు ఆ వీడియో తీశారు. కొంత అసంతృప్తికి గురైన మాట వాస్తవమేనని, తాను 82 పరుగులు చేశానని, దాంతో బాగానే ఉన్నానని, ఇది తన భార్య ఇల్లు ఉన్న నగరమని, అందుకు సంతోషంగా ఉన్నానని మాలిక్ అరుణ్ లాల్ తో చెప్పాడు. అరుణ్ లాల్ శుభాకాంక్షలు చెప్పాడు. ఆ శుభాకాంక్షలను మాలిక్ స్వీకరించాడు. ఈ సంభాషణల్లో మాలిక్ చెప్పిన తన భార్య సానియా కాదు, అయేషా అంటూ ఓ వైబ్ సైట్ రాసింది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications