శ్రీకాకుళం జిల్లా ఆంధ్రా బ్యాంక్ లో భారీ దోపిడీ

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీకి గురైన లాకర్లను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగలు వెనక భాగం నుంచి ప్రవేశించి ఈ చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications