ఇంద్ర కీలాద్రిపై ముద్దు ముచ్చట్లు: ఇవో

గుడి పవిత్రత కోసం తాను ఎన్నో దాస్తున్నానని ఆయన అన్నారు. గుడి పవిత్రత కోసం తాను పాటుపడుతుంటే ఉద్యోగులు, కార్మికులు అపవిత్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కౌబాయ్ లా ఉండే తాను పవిత్రత కోసం సంప్రదాయ దుస్తులు ధరిస్తున్నానని ఆయన అన్నారు. జీన్స్, టీ షర్లు వేసే తాను ఇప్పుడు గుడి పవిత్రత కోసం సంప్రదాయబద్దంగా వ్యవహరిస్తున్నానని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు అర్చకులతో పూజలు చేయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications