జాన్ తో పెళ్లి అవసరమనుకోవడం లేదు: బిపాసా

విహహం చేసుకునే ప్రణాళిక లేదని, పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి కూడా లేదని, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తమకు లేదని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పింది. సమయం వచ్చినప్పుడు జరగాల్సింది జరుగుతుందని, అందుకు సమయం వచ్చిందని తాను అనుకోవడం లేదని బిపాసా బసు అన్నది.
తాము ఒకే రకంగా ఉన్నామని, జీవితంలో తమ భావనలు కూడా ఒక్కటేనని, తమ పునాదులు, కుటుంబ విలువలు కూడా ఒక్కటేనని, తమ కుటుంబాల నుంచి తమకు మద్దతు లభిస్తోందని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications