హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షూటింగ్ లో గాయపడిన హీరో శ్రీకాంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikanth
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ శుక్రవారం షూటింగులో గాయపడ్డాడు. హైదరాబాదులోని నానక్ రాం గుడాలో రంగ ది దొంగ సినిమా యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా శ్రీకాంత్ బైక్ పై నుంచి పడి గాయపడ్డాడు. అతని కుడికాలికి, కుడిచేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఫిల్మ్ నగర్ లోని కెవిఆర్ ఆస్పత్రికి తరలించారు.

కెవిఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం శ్రీకాంత్ తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయనకు తగిలిన గాయాలు పెద్దవేమీ కావని చిత్రం యూనిట్ అంటోంది. చిత్రం షూటింగ్ మధ్యాహ్నం యధావిధిగా జరుగుతుందని చెప్పింది. శివాజీ రాజా తదితరులు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X