సునీల్ షూటింగ్ పై తెలంగాణవాదుల గుర్రు

Sunil
కరీంనగర్: ప్రముఖ నటుడు సునీల్ నటిస్తున్న మర్యాద రామన్న షూటింగ్ ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో శనివారం ఈ సంఘటన జరిగింది. జై తెలంగాణ నినాదాలు చేస్తూ వారు సినిమా షూటింగ్ ను అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేయాలని వారు నటుడు సునీల్ ను, దర్శకుడు రాజమౌళిని డిమాండ్ చేశారు. దాంతో వీరిద్దరూ తెలంగాణకు జైకొట్టారు. ఆ తర్వాత తెలంగాణ వాదులు వెళ్లిపోయారు. సినిమా షూటింగ్ యధావిధిగా మొదలైంది.

కాగా, మర్యాద రామన్న షూటింగులో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ సందర్భంగా నటుడు సునీల్ బైక్ పై నుంచి జారి పడ్డాడు. ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన జరిగింది. సునీల్ ఇందులో గాయపడ్డాడు. దాంతో షూటింగ్ ఆగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+