బ్రేక్ ఇన్ స్పెక్టర్ అక్రమాస్తులు కోటి పైనే

విజయవాడలో కూడా రామారావుకు ఇల్లు ఉన్నట్లు తేలింది. కొలకలూరు గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నట్లు బయట పడింది. పెద్ద యెత్తున బంగారం నగలు, సెల్ ఫోన్లు ఎసిబి సోదాలాల్లో బయట పడ్డాయి. రామారావుపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నెల రోజుల పాటు రామారావు ఆస్తులపై దృష్టి పెట్టి ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications