ఇండియన్ ఇంజినీరుకు కోటి లాటరీ

వారు ఇటీవల ఓ ఖాతాదారుడిని లాటరీ తీస్తే అది అలీకే దక్కింది. అంతే ఆయనకు 10 లక్షల దీనార్లు(రూ. కోటి 25 లక్షలు) వచ్చి ఆయన ఖాతాలో పడ్డాయి. ఇంకేముంది..ఎగిరి గంతేసిన అలీ ఆ డబ్బులను భవిష్యత్తు అవసరాలకు ఎలా ఉపయోగించుకోవాలో లెక్కలు వేసుకుంటున్నాడు.












Click it and Unblock the Notifications