తెలంగాణవాదం ఎక్కడున్నట్లు?: చిరు

కొన్ని పార్టీలు గోడ మీడి పిల్లిలా వ్యవహరిస్తున్నాయని ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఉద్దేశించి అన్నారు. తమ విధానాలు స్పష్టంగా ఉన్నాయని, ప్రజలకు నిజం తెలుస్తుందని ఆయన అన్నారు. తాజా రాజకీయాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలంటే ఎత్తుగడల్లో తర్ఫీదు పొందడమని ఆయన విమర్శించారు. రాజకీయాలను దందా చేయడానికి, డబ్బులు సంపాదించదడానికి వేదికగా చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications