నగదు బట్వాడా కంటే ఇంకా బ్యాంకింగ్ సేవలు కావాలా?

సిటీ బ్యాంక్ రూపాయి చెకింగ్ అకౌంట్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. భారతదేశంలో ఆపరేట్ అయ్యే ఈ అకౌంట్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఖాతా విశేషాంశాలు:
అద్భుతమైన కరెన్సీ మార్పిడి రేట్లు.
ప్రయారిటీ సేవల ప్లాట్ ఫాం.
సత్వర, సులభ నగదు బట్వాడా సదుపాయం.
ఎటిఎం/ డెబిట్ కార్డు భారత్ లోని మీ కుటుంబానికి.
బ్రాంచిలకు, సిటీ ఫోన్ బ్యాంకింగ్ కు యాక్సెస్.
ఇంటర్నేషనల్ కార్డ్ అదనపు చార్జి లేకుండా.
డిడి జారీ, డెలివరీ అదనపు చార్జీలు లేకుండా.
ప్రిఫర్డ్ రూపీ చెకింగ్ అకౌంట్ ను ఎవరు తెరుచుకోవచ్చు?
ఈ రూపీ చెకింగ్ ఖాతాను ప్రవాస భారతీయులు తెరుచుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే పాస్ పార్టుతో విదేశాల్లో పని మీద పర్యటించే వారు హెచ్ వన్/ ఎల్ వన్/ జె1/ హెచ్ 1- బి వీసా హోల్డర్లు దీనికి అర్హులు.
అకౌంట్ ఎన్ ఆర్ ఇ అయినా ఎన్ ఆర్ వో అయినా ఫర్వాలేదు.
5 వేల అమెరికన్ డాలర్ల (అందుకు సమానమైనా ఇండియా కరెన్సీ అయినా)తో ప్రిఫర్డ్ రూపీ చెకింగ్ ఖాతాను తెరుచుకోవచ్చు. వచ్చే 20 ఏళ్ళలో కనీస బ్యాలెన్స్ లేకపోయినా, పెనాల్టీ పడకుండా ఉంటుంది. స్పెసిఫిక్ ఆఫర్ లేనప్పుడు కనీస బ్యాలెన్స్ రూ 40 వేలు ఉండాలి. సేవింగ్స్ అకౌంట్ పై తగిన వడ్డీ సదుపాయం ఉంటుంది.
ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ ఖాతాలో మీరు డబ్బు జమ చేసుకోవచ్చు.
ప్రిఫర్డ్ రూపీ చెకింగ్ అకౌంట్ ఖాతాదారులకు ఉన్న సౌకర్యాలు:
గొప్ప కరెన్సీ మార్పిడి రేట్లు- ప్రిఫర్డ్ కస్టమర్లకు విదేశీ మారకం జమలపై.
అతి తక్కువ సర్వీసు చార్జిలు- డీమాండ్ డ్రాఫ్ట్ జారీపై/ అంతర్జాతీయ ఎటిఎం ఉపయోగంపై/ డూప్లికేట్ స్టేట్ మెంట్ పై/ చెక్ కలెక్షన్లపై .
ప్రాధాన్య సేవలు:
డెడికేటెడ్ సిటీ ఫోన్ ఆఫీసర్.
వేచి ఉండాల్సిన సమయం తక్కువ.
క్వెరీ రిజల్యూషన్ సమయం తక్కువ.
ఇండియాలో కన్సీర్జ్ సర్వీసులపై 24 ఇన్ టు 7; 365 రోజుల సేవలు.
ఇంకా మీకు ఏమి కావాలి? నేడే సిటీ బ్యాంకు ప్రిఫర్డ్ రూపీ చెకింగ్ ఖాతాను ప్రారంభించండి!












Click it and Unblock the Notifications