టైమ్స్ స్క్వేర్ కుట్ర: పాక్ సంతతి వ్యక్తి అరెస్టు

భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికా అధికారులు అరెస్టు చేశారు. అతన్ని షాహజాద్ ఫైసల్ గా గుర్తించారు. న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో అతన్ని అరెస్టు చేశారు. 30 ఏళ్ల వయస్సున్న ఫైసల్ శనివారంనాడు టైమ్స్ స్క్వేర్లో కారు బాంబును అమర్చి పేల్చడానికి ప్రయత్నించాడు.












Click it and Unblock the Notifications