అడ్డుకుంటే అభివృద్ధి కష్టం: రోశయ్య

జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని కల్పన ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడి లేదని, అది కేంద్ర కల్పించిన హక్కని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకు ముందు డిఎస్పీ అభ్యర్థుల పోస్టులు భర్తీ చేయాలంటూ అభ్యర్థులు పెద్ద యెత్తున నినాదాలు చేశారు. అర్హులైనవారందరికీ న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. దీంతో వారు అందోళన విరమించారు.












Click it and Unblock the Notifications