కసబ్ కు ఉరిశిక్షపై ఉప్పొంగుతున్న ఆనందం

మతోన్మాదాన్ని ఎంతమాత్రం సహించవద్దని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని సూచించారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయకపోవడాన్ని విద్యార్థులు తప్పుపట్టారు. కసబ్‌కు శిక్ష అమలులో జాప్యం చేయవద్దన్నారు.












Click it and Unblock the Notifications