వెంకటేశ్వర రావు ఇళ్లలో ఎసిబి సోదాలు

వెంకటేశ్వర రావు ఇంటిలో 11 లక్షల రూపాయల నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా హైదరాబాదులోని మాదాపూర్ లో మూడంతస్థుల భవనాన్ని, అదే ప్రాంతంలో 1100 గజాల స్థలాన్ని వెంకటేశ్వర రావు కలిగి ఉన్నట్లు ఎసిబి అధికారులు తేల్చారు. నెల్లూరులో 30 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. తమ సోదాల్లో ఎసిబి అధికారులు కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులోని కల్యాణ్ నగర్ సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియాలో ఆయనకు లాకర్ ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications