ఈల వేసిన యువకుడిపై చిరు ఆగ్రహం

పార్టీ సమావేశంలో సీరియస్ గా మాట్లాడుతున్న చిరంజీవికి ఈలల గోల చిరాకు తెప్పించింది. కొద్దిసేపు సహనం పాటించారు. అయితే అల్లరి ఆగకపోవడంతో ఆగ్రహావేశానికి గురయ్యారు. ఈ సమయంలోనే విరామం లేకుండా ఈల వేస్తున్న యువకుడిపై పడింది. వేదిక మీదికి పిలిచి క్లాస్ తీసుకున్నారు. సభ మొత్తానికి క్షమాపణ చెప్పించారు.












Click it and Unblock the Notifications