చంపేస్తామని జావెద్ అక్తర్ కు బెదిరింపులు

తనకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని లేఖలో తెలిపారని, ఈ వ్యవహారంపై వీలైనంత త్వరలో విచారణ చేపట్టాలని ఆయన పోలీసులకు చెప్పుకున్నారు. ఫత్వాలకు ప్రాముఖ్యం లేదని, సమాజం పట్టించుకోవాల్సిన అవసరం లేదని జావెద్ అన్నారు. పురుషులతో కలిసి పనిచేయడం ఇస్లామికి సంప్రదాయాలకు, షరియాకు విరుద్ధమని ఇస్లామిక్ సంస్థలు ఫత్వా జారీ చేశాయి. దీన్ని జావెద్ అక్తర్ వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications