జయసుధపై హైదరాబాద్ మేయర్ ఎదురుదాడి

జయసుధ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే తాను కూడా చేస్తానని ఆమె అన్నారు. జయసుధ ఇచ్చిన పేర్లపై తాను వివరణ ఇచ్చానని ఆమె చెప్పారు. కార్తిక రెడ్డిపై జయసుధ విరుచుకుపడిన విషయం తెలిసిందే. కార్తిక రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆమె అన్నారు. తానో, ఆమెనో ఎవరో ఒకరం మాత్రమే ఉండాలని ఆమె సవాల్ చేసారు. తాను సూచించిన పేర్లు లేకపోతే రాజీనామా చేస్తానని జయసుధ అన్నారు.












Click it and Unblock the Notifications