దావూద్ తో ట్వింకిల్ ఖన్నాకు లింక్ లేదు: అక్షయ్ కుమార్

Twinkle Khanna
ముంబై: గ్యాంగస్టర్ దావూద్ ఇబ్రహీంతో ట్వింకిల్ ఖన్నాకు ఏ విధమైన సంబంధం లేదని ఆమె భర్త, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు. దావూద్ తో బాలీవుడ్ తారలకు సంబంధాలున్నాయని, దావూద్ కోసం బాలీవుడ్ నటీనటులు నృత్యాలు చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్వింకిల్ కు దావూద్ తో లింక్ ఉన్నట్లు వచ్చిన వార్తలను అక్షయ్ కుమార్ ఖండించారు.

ఇటువంటి వార్తాకథనాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తనకు తెలియదని, ఆ వార్తలు నిజమే అయితే తన ఇంటిలో సోదాలు జరగాల్సి ఉండాల్సిందని, ఆ వార్తాకథనం వచ్చిన తర్వాత తన ఇంటికి ఒక్క పోలీసు కూడా రాలేదని ఆయన అన్నారు. ఆ వార్తాకథనాలు తనను మనసును చెడగొట్టాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+