తెలంగాణకు వ్యతిరేకంగా సోనియా కుట్ర: బిజెపి

ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం ద్వారా తెలంగాణపై కాంగ్రెసు వైఖరి ఏమిటో స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. జలయజ్ఞంపై కాంగ్రెసు సీనియర్లు చేసిన ఆరోపణలపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జలయజ్ఞంపై కాంగ్రెసు సీనియర్లు గవర్నర్ కు ఫిర్యాదు చేయడాన్ని చూస్తుంటే రాష్టంలో ప్రభుత్వం ఉందా, లేదా అనే అనుమానం కలుగుతోందని బిజెపి మరో నాయకుడు బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications